హిందువుల పై చులకన భావాన్ని చూపిన Airtel కి తగిన బుద్ధి చెప్పే విధానం.
Kicking Airtel where it hurts most for what they tweeted as Deepaavali greeting.

 

హిందువుల దీపావళి రోజునే కాలుష్యం గుర్తు కొచ్చిన Airtel సందేశం ఇది:
 

ఇతర మతాల పండుగలప్పుడు సుభాకాంక్షలు తెలుపుతూ, కేవలం హిందువుల పండుగకి శ్రీరంగనీతులు చెబుతున్న Airtel కు బుద్ధి చెప్పే విధానం.

  1. మొదటగా మీ Airtel ఫోన్ నుండి PORT MOBNUM అని 1900 కు సందేశం పంపండి. 
  1. ఆ తరువాత Airtel వాళ్ళు మీకు తిరిగి ఫోన్ చేస్తారు. అప్పుడు పైవిషయం చెప్పి మీ నిరసన తెలియజేయండి.
  1. తరువాత వేరే ఫోన్ కంపనీ కి మారండి.
  1. వచ్చే దీపావళికి Airtel కంపనీ మూతపడాలి.

 

Airtel కు తగిన గుణపాఠం చెప్పిన హిందూ సోదరుల సంభాషణలు.

 

హిందూ దేశంలోనే హిందువులకు జరుగుతున్నఅన్యాయాలను వేలెత్తి చూపుతూ హిందూ సమాజాన్నిజాగృతం చేస్తున్నశివశక్తి తో చేయి కలపండి, హిందూ సమాజానికి పూర్వ వైభవం తీసుకు రండి.